Thursday, May 16, 2024
- Advertisement -

సెక్స్ రిలేషన్ పెళ్లితో సమానమా?

- Advertisement -

విదేశాల‌లో అయితే పెళ్లికి ముందు సెక్స్ అనేది చాలా మాములు విష‌యం.అదే మ‌న భార‌త‌దేశంలో అయితే పెళ్లికి ముందు సెక్స్ అనేది పెద్ద నేరంగా భావిస్తారు.లివింగ్ రిలేషన్ షిప్ వంటివి ఇప్ప‌డిప్పుడే అల‌వాటు ప‌డుతున్న‌ప్ప‌టికి, మ‌న దేశ‌పు యువ‌త మాత్రం వివాహ బంధానికే ఓటు వేస్తున్నారు.అయితే ఇటీవ‌ల కాలంలో వివాహేత‌ర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి.ఇది అందోళ‌న క‌లిగించే అంశ‌మే.అయితే సుధీర్ఘంగా లైంగిక సంబంధం కలిగి ఉండటం కూడా పెళ్లి కిందకే వస్తుందా? అనే అనుమానం క‌లుగుతుంది.

ఎందుకంటే ఈ మ‌ధ్య కాలంలో కోర్ట‌లకు సుధీర్ఘంగా లైంగిక సంబంధం కలిగి ఉన్న కేసులు ఎక్కువుగా వ‌స్తున్నాయి.దీంతో సుప్రీంకోర్టు దీనిపై పూర్తి వివ‌రాలు తెలియజేయాల‌ని సంబంధిత అధికారుల‌ను కోరింది.ఓ స్త్రీతో చాలా కాలం నుంచి శారీరక సంబంధం ఉందని అతను తన పిటీషన్‌లో పేర్కొన్నాడు. వాస్తవానికి ఓ మహిళతో అతనికి చాన్నాళ్లుగా లైంగిక బంధం ఉన్నా అతను మాత్రం ఆమెను పెళ్లాడేందుకు నిరాకరించాడు. దీంతో ఈ కేసుకు ప్రాముఖ్యత వచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -