Friday, May 24, 2024
- Advertisement -

టాలీవుడ్ అంటే చిన్నచూపు:రానా

- Advertisement -

టాలీవుడ్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ నటులకు చిన్న చూపు ఉండేదని చెప్పుకొచ్చాను నటుడు రానా. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రానా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాహుబలి తర్వాత టాలీవుడ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయిందన్నారు.

ఇక బాహుబలి షూటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది బాలీవుడ్ నటులకు సినిమా గురించి చెప్పానని, నటులు ఎవరు అని అడగ్గా ప్రభాస్ అని చెప్పానని , వారు ప్రభాస్ ఎవరిని అడిగారని తెలిపారు. మహేశ్ బాబు కూడా వారికి నమ్రత భర్తగా మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, రిలీజ్ తర్వాత అందరూ దీని గురించే మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చారు ప్రభాస్. హాలీవుడ్ అవేంజర్స్‌కి కల్కీ ఏ మాత్రం తీసిపోదని ప్రశంసలు గుప్పించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీలో తాను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలుగులో వేటగాడు టైటిల్‌తో రూపొందుతుందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -