Saturday, May 18, 2024
- Advertisement -

ఓటీటీలోకి విజయ్ రోమియో!

- Advertisement -

బిచ్చగాడు సినిమాతో సౌత్‌లో సెన్సేషన్‌ సృష్టించిన నటుడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమా తర్వాత హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇక రీసెంట్‌గా రోమియో సినిమాతో రాగా తెలుగులో లవ్ గురు అనే టైటిల్‌తో వచ్చింది. ఏప్రిల్ 11న వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది.

విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో తమిళ వెర్షన్‌ రోమియో స్ట్రీమింగ్ కానుంది. మే 10 నుండి స్ట్రీమింగ్ కానుందని ఆహా అఫిషియల్‌గా ప్రకటించింది.

అయితే తెలుగు వెర్షన్ లవ్ గురూ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి హీరోయిన్‌గా నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -