Sunday, April 28, 2024
- Advertisement -

హీరో సాయిరాం శంకర్ ఫ్యామిలీని చూశారా ?

- Advertisement -

సాయిరాం శంకర్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడు అందరికీ సుపరిచితమే. సినిమా అంటే అమితమైన ఇష్టం ఉండడంతో తన అన్నయ్య పూరి గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా బద్రి నుండి శివమణి వరకు వర్క్ చేశారు. ఆ టైంలో నటన అంటే ఆసక్తి మొదలైంది.

ఈ విషయంను పూరిజగన్నాథ్ కు చెప్పడంతో ఆయన స్వయంగా 2004లో తన తమ్ముడు హీరోగా 143 అనే సినిమాని తీసారు. కానీ అది అంతగా ఆడలేదు. యాక్టింగ్ మీదా ఇంట్రెస్ట్ పట్టుదల అన్నీ ఉన్నా కానీ సాయిరాం కు పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి. 2009లో బంపర్ ఆఫర్ మూవీ సాయి కెరీర్ లోనే మంచి హిట్ అని చెప్పాలి.

ఆ మూవీ తరువాత సరైన హిట్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు సాయిరామ్ శంకర్. శంకర్ ఫ్యామిలీ పెద్దగా బయట కనిపించరు. ఆయన భార్య పేరు వనజ. వీరికి ఇద్దరు అమ్మాయిలు. రీసెంట్ గానే సాయిరాం వనజ తమ వివాహ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకున్నారు. వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పిచ్చి కూతలు కూస్తే మాములుగా ఉండదు : శ్రీరెడ్డి

శ్రీదేవి డబ్బుల కోసం కుట్ర జరిగింది : శ్రీదేవి మేనమామ

మోక్షజ్ఞ ఎంట్రోపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

ఎక్స్‌పోజింగ్ అనోసరంగా చేశానేమో : యుమనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -