- Advertisement -

ర‌చ్చ మొద‌లు పెట్టిన శ్రీరెడ్డి

- Advertisement -

గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తి న్యూస్ చానెల్‌లో క‌నిపించి ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చెబుతున్న యాక్ట‌ర్ శ్రీరెడ్డి మ‌రో అడుగు ముందుకు వెసి ఓ ఫోటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది.కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి తన వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా బయట పెడతానని చెప్పిన శ్రీరెడ్డి, అన్నట్టుగానే తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పిక్చర్ పెట్టింది.

ఇందులో ముఖం కనిపించని ఓ వ్యక్తి శ్రీ రెడ్డిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ‘లీక్స్ స్టార్టెడ్’ అంటూ శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.ఇంకా ఎంతమంది ఫోటోలు బయటకు వ‌స్తాయోన‌ని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -