Tuesday, May 21, 2024
- Advertisement -

కేటీఆర్‌కు షాక్ ఇచ్చిన నటుడు సుబ్బరాజ్‌

- Advertisement -

నటుడు సుబ్బరాజ్‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే…సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రముఖులు విరాళాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ నుండి ఇటీవల విజయ్ దేవరకొండ తన ఫిలిం ఫేర్ అవార్డు ను ఆక్షన్ లో పెట్టి దాని ద్వారా వచ్చిన రూ.25 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు.

తాజాగా సుబ్బ‌రాజు కూడాల కేటీఆర్‌ను క‌లిసి చెక్ అందజేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.’రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో నేను ఉండగా, సుబ్బరాజ్ నా వైపు నడుచుకుంటూ వచ్చి ఆశ్చర్యపరిచారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఓ చెక్‌ను నాకు అంద చేశారు చేశారు. తెలుగు సినిమాల‌లో ప్ర‌తినాయ‌కుడిగా మంచి పేరు సంపాదిచాడు సుబ్బరాజ్.

https://twitter.com/KTRTRS/status/1025611425715109889/photo/1

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -