Thursday, May 9, 2024
- Advertisement -

అభిమానిని బూతులు తిట్టిన దీపిక ప‌దుకొనే

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో ఉన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ప్ర‌స్తుతం ఈ జంట సీక్రెట్‌గా టూర్ వెళ్లారు.అయితే ఆ సమయంలో వీడియో తీసిన ఓ మహిళతో వీరిద్దరూ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలు జైనబ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు ఉంచారు. రణ్‌వీర్‌ సింగ్‌-దీపికాలు హఠాత్తుగా నా కళ్ల ముందు కనిపించారు. దాంతో వెంట‌నే నా ద‌గ్గ‌ర ఉన్న కెమెరాతో వాళ్ల‌ను వీడియో తీశా.

అది గమనించిన దీపిక ప‌దుకొనే నవ్వుతూ నా దగ్గరికొచ్చారు. ఫోటోకు ఫోజు ఇస్తారేమో అనుకుంటే.. నాపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా నాపై దుర్భాషలాడారు. ఆమెకు రణ్‌వీర్‌ కూడా జత కలిశాడు. సెలబ్రిటీల కోసం పాకులాడితే ప్రతిఫలం ఇంత దారుణంగా ఉంటుందా? అన్నది అనుభవమైంది. వారిపై గౌరవం పోయింది’ అని ఆమె వివరించారు.ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -