Saturday, May 4, 2024
- Advertisement -

సునీల్ చేతిలో మూడు సినిమాలు

- Advertisement -

ఒక‌ప్ప‌టి హాస్య న‌టుడు సునీల్ మ‌ళ్లీ త‌న పాత పాత్ర‌ల్లో మెరిసే అవ‌కాశం ఉంది. మ‌ళ్లీ త‌న‌దైన శైలిలో అంద‌ర్నీ న‌వ్వించ‌డానికి సునీల్ సిద్ధ‌మ‌య్యాడు. హీరోగా చేసిన ప్ర‌య‌త్నాలు దాదాపు ప‌రాజ‌యాలు పొందాడు. చివ‌రి చిత్రం 2 కంట్రీస్ గతేడాది విడుదలై గ‌త సినిమాలు మాదిరిగానే అట్టర్ ఫ్లాపయ్యింది. ఆ సినిమాకు ముందే సునీల్ మళ్లీ త‌న పూర్వ పాత్ర‌ల్లో పునఃప్ర‌వేశించాల‌ని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నదే తడవుగా సునీల్‌కు మూడు పెద్ద సినిమాల్లో పాత్రలు వ‌చ్చి ప‌డ్డాయి.

ప్రస్తుతం సునీల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయిట. ఆ మూడు సినిమాల్లో కామెడీ పాత్రలేనట. ఆ సినిమాల్లో ర‌వితేజ 70వ సినిమాలో సునీల్ హాస్య‌న‌టుడిగా కనిపించనున్నాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కూడా సునీల్ క‌నిపించ‌నున్నాడు. అలాగే అల్లరి నరేశ్‌తో కలిసి మరో సినిమాకు అంగీక‌రించాడు. ఈ మూడు సినిమాల‌తో సునీల్ త‌న పూర్వ ప‌రిస్థితికి చేరుకునే అవ‌కాశం ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -