Monday, April 29, 2024
- Advertisement -

రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన అనుష్క‌..!

- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ టాలెంట్ హీరోయిన్ అంటే అంద‌రికి ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే హీరోయిన్ అనుష్క‌.సూప‌ర్ సినిమాతో త‌న కెరీర్ ప్రారంభించిన అనుష్క బాహుబ‌లి సినిమాతో తన స్టార్‌డ‌మ్‌ను తార‌స్థాయికి తీసుకువెళ్లింది. ఈ మ‌ధ్య పెద్ద‌గా సినిమాల‌లో క‌నిపించ‌డం లేదు అనుష్క‌.సైజ్‌జీరో సినిమా త‌రువాత త‌న శ‌రీరంపై ప‌ట్టుకొల్పొయిన అనుష్క‌, లావు త‌గ్గ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం చెందాయి.అయితే గ‌త కొన్ని రోజులుగా అనుష్క పెళ్లిపై అనేక గాసిప్స్ వ‌స్తున్నాయి.

హీరో ప్ర‌భాస్‌తో గ‌త కొన్ని రోజులుగా అనుష్క ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతునట్లు బాలీవుడ్‌లో కూడా క‌థ‌నాలు వచ్చాయి.అయితే తాజాగా అనుష్క ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి చేయ‌ల‌ని ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తుంది.అయితే ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ కుటుంబంతో అనుష్క వాళ్ల‌కు రిలేష‌న్ ఉండ‌టంతో అనుష్క‌ను వాళ్ల కుటుంబానికి చెందిన వ్య‌క్తితో పెళ్లి చేయ‌ల‌ని డిసైడ్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.మ‌రి అనుష్క దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.ప్ర‌స్తుతం అనుష్క చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -