Monday, May 6, 2024
- Advertisement -

హీరోయిన్ ఆ దుస్తుల‌ను కూడా వ‌ద‌ల‌లేదు

- Advertisement -

దొంగ ఎంత ప‌ని చేశాడు అస‌లే మ‌న హీరోయిన్‌కి శ‌రీరం మీద దుస్తులు ఉంటే న‌చ్చ‌వు.ఆమె వేసుకొనేదే కొంచెం,అవి కూడా లేక‌పోతే ఏలా.ఇది అంత ఎవ్వ‌రి గురించి అనుకుంటున్న‌రా! మ‌న బోల్డ్ బ్యూటీ మేఘనా నాయుడు గురించే ఈ చ‌ర్చ అంత‌.ఆమె ఇంట్లో దొంగలు పడ్డారట. పడితే పడ్డారు కాని నగా నట్రా తీసుకుని పోతారనుకుంటే చేతికి అందిన కాడికి అన్నీ దోచేశారట. అన్నీ అంటే చివరికి ఆమె లో దుస్తులు కూడా వదలకపోవడంతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

ఓ జంట ఇళ్లు అద్దెకు కావాలంటూ మేఘనా నాయుడు ఇంట్లో మకాం పెట్టేశారు. వారు ఉన్నట్టుండి రాత్రికి రాత్రే మకాం సర్దేశారు. అయితే ఆ జంట వెళ్తూ వెళ్తూ మేఘనా నాయుడుకి చెందిన వస్తువులు ఓ గదిలో భద్రపరుకుని ఉండగా వాటిని కూడా వదలక పోగా… వాటిలో ఆమె అండర్వేర్లు, బ్రా లు సైతం వదల్లేదట.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -