Saturday, April 20, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ల వ‌ల్లే కాస్టింగ్ కౌచ్..!

- Advertisement -

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి విప‌రీత‌మైన చ‌ర్చ న‌డుస్తున్న సంగ‌తి తెలిసింది.అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి అమ్మాయిల‌ను లైంగికంగా వాడుకుంటున్నార‌ని, ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్లు త‌మ‌కు జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను చెప్పుకున్న సంగ‌తి తెలిసిందే.తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద స్పందించారు.ఇప్ప‌టి వ‌ర‌కు కాస్టింగ్ కౌచ్ గురించి ఎవ‌రు చెప్ప‌ని కొత్త యాంగిల్ చెప్పుకొచ్చారు.

ముంబయి నంచి వచ్చే హీరోయిన్ల కారణంగానే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువైంద‌ని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.క్యాస్టింగ్ కౌచ్ ముంబయి నుంచి హీరోయిన్ల వల్లనే వస్తాయని.. అవకాశాల కోసం కొందరు.. టాప్ హీరోయిన్లు కావాలని మరికొందరు రాజీ పడటంతో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయన్నారు.త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదురు కాలేద‌ని చెప్పుకొచ్చింది ఈ సీనియ‌ర్ న‌టి.

 
https://www.youtube.com/watch?v=Wnj1s8cYKzc
 
 
 
 
 
 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -