Friday, May 3, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఏ మాత్రం తగ్గట్లేదుగా

- Advertisement -

హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కానీ సినిమా చూసిన వారికి తప్ప మిగతా వారికి ఈమె గురించి తెలీదు. అయితే తాజాగా ఈమె యువ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ‘హీరో’ సినిమాతో లో హీరోయిన్ గా నటిస్తోంది. ఆనంద్ అన్నామలై ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ మాళవిక అప్పుడే సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మాళవిక కి సంబంధించిన కొన్ని హాట్ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

కొందరు ఆమె అందాన్ని చూసి మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాళవిక మోహనన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. ప్రస్తుతం వెకేషన్ కి సాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన ఈ భామ ట్రోలర్ల నోరు ముగించే విధంగా హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. ఇక విజయ్ దేవరకొండ ‘హీరో’ సినిమాలో ఈమె ఒక పియానో వాయించే అమ్మాయి పాత్రలో కనిపించబోతోందని సమాచారం. మరోవైపు ఈమె బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

https://www.instagram.com/p/B0I9bCzAcQh/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -