Friday, April 26, 2024
- Advertisement -

ఒకేసారి 20కేజీలు తగ్గిన నమిత.. చూస్తే షాక్.!

- Advertisement -

అర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గుజరాతి భామ నమిత. మొదటి సినిమాతోనే లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. కానీ తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలోనే నమిత ఊహించనంతగా లావు పెరిగిపోవడంతో ఆమెకు అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. తమిళ్లో పలు సినిమాలు చేసింది.

బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా కూడా వెళ్ళింది. ఆ తరువాత వీర్ అనే నటుడిని పెళ్లిచేసుకుని లైఫ్లో సెటిల్ అయింది. అయితే ఈ మధ్య కాలంలో నమితను చూసిన వాళ్ళు షాక్ అయ్యారు అని చెప్పాలి. బరువు పెరిగిన మొదట్లో తగ్గడానికి తనకు ఇష్టమైనవన్ని వదిలేసిందట. వెయిట్ తగ్గడానికి ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్న తగ్గకపోవడంతో ఒత్తిడి వల్ల మరింత బరువు పెరగడం స్టార్ట్ అయిందట. ఆ టైంలోనే తమిళ నిర్మాత ఒకరు బరువు తగ్గేందుకు ఓ ట్రిట్మెంట్ గురించి చెప్పారట.

నమిత అక్కడకు వెళ్లి వాళ్ళ సూచనల మేరకు వర్కవుట్స్ తో పాటు వారు ఇచ్చిన డైట్ ని స్ట్రీక్ట్ గా ఫాలో అవ్వడం వల్ల అతి తక్కువ రోజుల్లోనే రెండు కేజీల వరకు తగ్గిందట. అది చూశాక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి అదే డైట్ ని ఎక్ససైజ్ క్రమం తప్పకుండా పాటిస్తూ మూడు నెలల్లో దాదాపుగా 20 కేజీలు తగ్గిందట నమిత. మూడు నెలల్లో క్రితం నమిత 90 కేజీలు ఉండేదట. ఇప్పుడూ చాలా బరువు తగ్గి చాలా సన్నబడింది. ఇంత బరువు తగ్గేందుకు ఆమె చేసిన డైట్ వర్కౌట్స్ ఎలా ఉండేవో మనం ఊహించుకోవచ్చు. ఈ క్రమంలోనే బాక్సింగ్ యోగ వాటి మీద కూడా ఫోకస్ చేసి వాటితో కూడా కాలరీస్ బర్న్ చేసుకోవడానికి ట్రై చేసేదట నమిత.

https://www.instagram.com/p/CAaU9PQAp4h/
https://www.instagram.com/p/CAhH0NiAz17/
https://www.instagram.com/p/B96V1XTA2RV/

భార్య తేజస్వినితో దిల్ రాజు ఫోటో షూట్.. అదిరింది..!

1000 మందికి ప్రాణం పోసిన మహేష్ బాబు..!

హైపర్ ఆది వెన్నుపోటు పై అదిరే అభి పంచ్..!

ఐశ్వర్యారాయ్ ఆసుపత్రికి తరలింపు.. ఏమైంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -