Sunday, April 28, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంద‌ట‌..!

- Advertisement -

ఈ రోజుల్లో సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచియ‌మైంది రేష్మ.ఈ సినిమా త‌రువాత కొన్ని సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికి స‌రైన విజ‌యాలు సాధించ‌క‌పోవ‌డంతో త‌రువాత పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఎక్క‌డ క‌నిపించ‌లేదు.దీంతో ఆమె రాజ‌కీయ‌లపై ఫోక‌స్ పెట్టిన‌ట్లు అనిపిస్తుంది.రేష్మ గ‌తంలోనే బీజేపీ జాతీయ పార్టీలో చేరింది.

ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఆమె ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి చూపిస్తుంది.బీజేపీ తరఫున ఖమ్మం జిల్లాలోని వైరా నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుంది.త్వరలోనే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టబోతుంది. మరి ఎన్నికల్లో ఈ హీరోయిన్ గెలుస్తుందో లేదో చూడాలి!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -