Tuesday, May 21, 2024
- Advertisement -

రాత్రి అయితే ఆ నిర్మాత మృగంలా మారేవాడు!

- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్క‌డో చోట ప్ర‌తి రోజు దీని గురించి మ‌నం వింటునే ఉన్నాం. హాలీవుడ్‌ మూవీ మొఘల్‌, నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. నటి రోస్‌ మెక్‌గోవాన్ ఇచ్చిన ఫిర్యాదుతో నిర్మాతపై పోలీసులు స్పందించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. దీనిపై రోస్‌ మెక్‌గోవాన్ మాట్లాడుతు హార్వీ వీన్‌స్టీన్ మహిళలపై అత్యాచారాలకు పాల్పడేందుకు పగటి సమయాన్ని ఎంచుకునేవాడు కాదని, రాత్రిళ్లు అందుకు తగినదిగా వీన్‌స్టీన్‌ భావించేవాడని ఆరోపించారు.

‘చేతులకు బేడీలు, ఓ మహిళా డిటెక్టీవ్‌ను చూశాక హర్వీ వీన్‌స్టీన్‌ అరెస్ట్‌ అయ్యాడని నిర్దారించుకున్నాను. వీన్‌స్టీన్‌ తమను రేప్‌ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏంజెలినా జోలీ, సల్మా హయక్‌ సహా 80 మందికిపైగా హాలీవుడ్‌ నటీమణులు ఆరోపించిన విషయం తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -