Friday, May 10, 2024
- Advertisement -

సెక్స్ రాకెట్‌లో సీనియర్ నటి!

- Advertisement -

సీని ఇండ‌స్ట్రీకి చెందిని వారు సెక్స్ రాకెట్‌లో ప‌ట్టుబ‌డ‌టం కామ‌న్‌గా అయిపోయింది.తాజాగా తమిళ సిని ప‌రిశ్ర‌మ‌కు చెందిన సీనియ‌ర్ న‌టి సంగీత బాలన్ గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది అమ్మాయిలతో సెక్స్ రాకెట్‌ను నడుపుతు అడ్డంగా దొరికిపోయింది.చెన్నైలోని పనయూర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో అమ్మాయిలతో వ్యభిచారాన్ని నుడుపుతున్న సంగీత బాలన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆ రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు చేసి సంగీతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంగీత బాలన్ 1996లో వచ్చిన తమిళ చిత్రం ‘కరుప్పు రోజా’ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో టీవీ సీరియళ్ల ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -