Monday, May 6, 2024
- Advertisement -

టైటిల్‌నే ‘వెంకీ మామా’గా ఫిక్స్ చేశారా?

- Advertisement -

సీనియ‌ర్ వెంక‌టేష్ చాలా గ్యాప్ త‌రువాత వ‌రుస పెట్టి రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.ఈ రెండు సినిమాలు కూడా మ‌ల్టీస్టార‌ర్ కావ‌డం ఇక్క‌డ మ‌రో విశేషం.అందులో ఒక‌టి వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి ఓ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అదేవిధాంగా మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు ‘జై లవ కుశతో హిట్ కొట్టిన బాబీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బాబీ సినిమాలో ఈ ఇద్దరూ మేనమామ,మేనల్లుడు పాత్రలనే పోషించనుండటం విశేషం. అందువల్లనే ఈ సినిమాకి ‘వెంకీ మామా’ అనే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారట. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో రూపొందనుండటం మరో విశేషం. ఈ సినిమాలో వెంకీ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -