Wednesday, May 15, 2024
- Advertisement -

స్టైలిష్ స్టార్‌తో డేటింగ్‌కు సై అంటున్న శ్రీరెడ్డి

- Advertisement -

ప్ర‌స్తుతం టీవీలు, యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న పేరు శ్రీరెడ్డి. ఈమె తీసిందే రెండు, మూడు సినిమాలు ఏకంగా ఇండ‌స్ట్రీపై విమ‌ర్శ‌లు తీవ్రంగా చేస్తోంది. ఏమిటో ఆమె తీరు అర్థం కావ‌డం లేదు. మాన‌సిక ప‌రిస్థితి బాగా లేద‌ని కొంద‌రు అంటుంటే.. అవ‌కాశాలు రాలేవ‌ని ఆమె ఇండ‌స్ట్రీపై క‌క్ష్య గ‌ట్టింద‌ని చెబుతున్నారు. అయితే ఆమె ఆరోప‌ణ‌లు మాత్రం సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఏకంగా బండ బూతులు త‌డుముకోకుండా అంద‌రిపై ఆరోప‌ణ‌లు చేస్తోంది.

అయితే ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పింది. ఇటీవ‌ల ఓ షోకు హాజ‌రైన శ్రీరెడ్డికి ఓ ప్రశ్న వేశారు. మీరు ఎవరితో? ఏ హీరోతో డేటింగ్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. ఆ ఒకరు ఎవరు అని ప్ర‌శ్నించ‌డంతో శ్రీరెడ్డి వెంట‌నే స‌మాధానం ఇచ్చింది. తనకు అవకాశం వస్తే స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌తో డేటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. బ‌న్నీ అంటే తాను విపరీతంగా అభిమానిస్తా అని చెప్పింది.

అంతే కాదు.. బన్నీలో విపరీతమైన ఎనర్జీ ఉంటుందని.. ఆ ఎనర్జీ తనకు చాలా ఇష్టం అని శ్రీరెడ్డి తెలిపింది. బన్నీకి తనకు చాలానే పోలికలు ఒక‌టే ఉంటాయని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -