Monday, April 29, 2024
- Advertisement -

బ్యాంక్ ప‌రీక్ష‌లో త్రిష పేరు..

- Advertisement -

త్రిష ఈ పేరు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విని చాలాకాలం అయ్యింది. బాడీగార్డ్ సినిమా అనుకుంటే లాస్ట్ న‌టించింది. మ‌ళ్లీ చాన్నాళ్ల‌కు ఆ అమ్మ‌డి పేరు మ‌ళ్లీ వినిపిస్తోంది. రీసెంట్‌గా ఒక ప‌రీక్ష‌కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ మెటీరియల్‌లో త్రిష పేరొచ్చింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన‌ అమ్మడి గురించి వచ్చిన ఒక ప్రశ్నను చూస్తే ఆమె ఎంతగా గుర్తింపు అందుకుందో మనకే అర్థ‌మవుతోంది.

యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్ గా ఎంపికైన యాక్టర్ ఎవరు? అని ఓ బ్యాంక్ మెటీరియ‌ల్‌లో క‌నిపించింది. ఇది చూసి ప్రిపేర‌వుతున్న ఓ అభ్య‌ర్థి త్రిష‌కు ట్వీట్ చేసింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన త్రిష ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ రీట్వీట్ చేసింది.

ప్ర‌స్తుతం త్రిష పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు. చెన్నై సిటీకే ప‌రిమిత‌మైంది. సామాజిక కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్య‌మ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -