ఆదాశర్మ గుర్తుంది కదా. ఎందుకు గుర్తుండదు చెప్పండి హార్ట్ ఎటాక్ తో హిట్ ఇవ్వలేకపోయిన ప్రేక్షకుల చేత మాంచి పీస్ అనిపించుకుంది.ఆ ఇదితోనే సన్నాఫ్ సత్యమూర్తిలోను ఆఫర్ కొట్టింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలోను అమ్మడు మంచి రోల్ నే పోషించినప్పటికీ అదృష్టం దరిచేరలేదు.
చివరకు క్షణం చిత్రంతో హిట్ గాళ్ అనిపించుకుంది. అయినప్పటికీ తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో దిక్కులు చూడక తప్పలేదు. బహుశ మరీ పద్దతిగా నటించేస్తూ అందాలను ఆదాచేస్తూ ఆదాశర్మను అనిపించుకుంటున్నానని ఫీలైందో ఏమోగాని మొత్తానికి చిన్నది చెలరేగిపోయింది. రకరకాల పోజులతో ఫొటో సెషన్ ఒకటి అరేంజ్ చేసింది. ఇంకొన్ని పిక్స్ ఏమో పర్సనల్ గా తీసుకున్నప్పటికి కూడా వాటిని సైతం మనకు అందించింది.ఈ విధంగానైనా అల్లరైతే…ఆకట్టుకోవచ్చనో లేక ఇంకేదేనా పాత్రలతో టాలీవుడ్ ను పట్టుకోవచ్చనుకుంటుందనుకుంట. ఒక్కసారి అమ్మడు ఆరబోసిన అందాల తాలూకు పిక్స్ ను ఒకసారి దర్శించుకోండి మహాప్రభో.