Thursday, May 2, 2024
- Advertisement -

ఒంటిమీద నూలు పోగులేకుండా ద‌ర్శ‌న‌మిచ్చిన ఆదా శ‌ర్మ‌

- Advertisement -

హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ తమ అభిమానులకు నిజంగానె హార్ట‌టాక్ తెప్పించేలా ఉంది. తాజాగా ఒంటిమీద నూలు పోగులేకుండా ప్ర‌త్య‌క్ష‌మైంది. మీసాలు పెట్టుకుని, ఎద అందాలను జుట్టుతో కప్పేసి నేలపై కూర్చొన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

అయితే, ఇదంతా తాను త్వరలో చేయబోయే సినిమా కోసమని కూల్‌గా చెప్పింది అదా. ‘మ్యాన్ టు మ్యాన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదా లింగమార్పిడితో స్త్రీగా మారే వ్యక్తి పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాకు అబిర్ సేన్‌గుప్తా దర్శకత్వం వ‌హిస్తుండ‌గా …పురుషుడిగా పుట్టిన వ్యక్తి.. మహిళగా మారి మరో పురుషుడిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా మలుపు తిరుగుతుంది? తన భార్య గతంలో మగాడని తెలుసుకున్న భర్త ఏం చేస్తాడు? తదితర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబందించిన విష‌యాల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -