Sunday, April 28, 2024
- Advertisement -

స‌ల్మాన్ వ‌ల్లే పేరుమార్చుకున్న హీరోయిన్..

- Advertisement -

ఇప్పుడు కుర్రాళ్లంతా కైరా అద్వాని పేరునే కలవరిస్తున్నారు. యూత్ లో తనకి గల క్రేజ్ కారణంగానే బాలీవుడ్ లో వరుస అవకాశాలతో ఈ సుందరి దూసుకుపోతోంది.కబీర్ సింగ్’ .. ‘గుడ్ న్యూస్’ .. ‘షేర్షా’ .. ‘లక్ష్మీ బాంబ్’ చిత్రాలతో ఆమె తన దూకుడు చూపిస్తోంది. తాజాగా ఓ ఇంట‌ర్వూలో ఓ ఆస‌క్తిక‌ర విష‌యం గురించి చెప్పింది.

నాకు మా అమ్మనాన్న పెట్టిన పేరు ఆలియా అద్వానీ. కానీ సల్మాన్‌ ఖాన్‌ నన్ను పేరు మార్చుకోమని సలహా ఇచ్చారు’ అంటున్నారు హీరోయిన్‌ కియరా అద్వాని. బాలీవుడ్‌లో ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉండకూడదని సల్మాన్‌ చెప్పారన్నా’రు. ‘సల్మాన్‌ నన్ను కేవలం పేరు మార్చుకోమనే చెప్పారు. ఇక కియారా అనే పేరును నేను పెట్టుకున్నాను’ అని తెలిపారు కియారా. మా అమ్మానాన్న కూడా నన్ను ఇప్పుడు ఇదే పేరుతో పిలుస్తున్నారు” అని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -