Thursday, May 2, 2024
- Advertisement -

ఒంటి మీద బ‌ట్ట‌లు ఆదా చేస్తున్న.. ఆదాశ‌ర్మ‌

- Advertisement -

అదా శర్మ వెండితెర మీద క‌నిపించి చాలాకాల‌మే అయింది. హార్ట్ అటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అంతగా స‌క్సెస్ కాలేద‌నే చెప్పాలి.త‌రువాత కొన్ని సినిమాలు చేసిన అవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో ఈ భామ‌కు సినిమాల‌లో అవ‌కాశాలు త‌గ్గాయి.ఆ మ‌ధ్య వ‌చ్చిన క్ష‌ణం సినిమాలో మెరిసింది. ఆ సినిమా హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం అడివి శేషుకు వెళ్లింది.

ఈ సినిమా త‌రువాత అస‌లు క‌నిపించ‌లేదు.కాని సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది ఆదా. త‌న కొత్త ఫోటోలు షేర్ చేస్తు నేనున్నాను అని గుర్తు చేస్తుంటుంది. సినిమాలేం లేకపోవడంతో అదా రూటు మార్చేసింది. హాట్ హాట్ ఫొటో షూట్లతో అందాలన్నీ ఆరబోసేయడం మొదలెట్టింది. లేటెస్ట్ గా టూ పీస్ బికినీ వేసుకుని పడుకుని మేని మెరుపులు మొత్తం చూపిస్తూ మతి పోగొట్టేసింది. మ‌రి ఫోటోలు చూసి అయిన సినిమాలో అవ‌కాశం ఇస్తారో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -