Thursday, May 2, 2024
- Advertisement -

కొత్త యాంగిల్ చూపిస్తున్న అదా శ‌ర్మా

- Advertisement -

వెర్రి వెయ్యి రకాలు అన్న‌ట్లు ఉంది హీరోయిన్ అదా శర్మ వ్య‌వ‌హ‌రం.హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచియ‌మైన ఈ భామ‌.సినిమా హిట్ అయిన‌ప్ప‌టికి ఎందుక‌నో అదా శ‌ర్మ‌కు స‌రైన అవ‌కాశాలు మాత్రం రాలేదు.దీంతో చిన్న చిన్న క్యారెక్ట‌ర్‌ల‌ను చేస్తు బండి లాగించేస్తుంది ఈ భామ‌. తాజాగా వినుత్న రీతిలో కికి ఛాలెంజ్ చేసి వార్త‌ల్లో నిలిచింది అదా శ‌ర్మా.

ఆమె తాజాగా సాలెపురుగు టైపులో న‌డిచిన‌ట్లుగా ఉన్న వీడియోని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.ఈ వీడియోకు 20 గంటల్లోనే 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇదేమీ అంత సులువైన పని కాదు, ఫుల్ గా ఫిట్నెస్ లేకపొతే నడుము ఇరగడం ఖాయం. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.’కమాండో 3′ షూటింగ్ కోసం లండన్‌లో ఉంది అదా శ‌ర్మా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -