Saturday, May 18, 2024
- Advertisement -

అవ‌కాశాలు లేక‌పోతే ఇలాంటి ఫోటోలే ఇక‌..

- Advertisement -

అదా శర్మ అందం ఉన్నా అదృష్టం మాత్రం లేద‌నే చెప్పాలి.ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు అయిన ఈ అమ్మ‌డికి ఒక్క హిట్ కుడ ప‌డ‌లేద‌నే చెప్పాలి.మొదటి సినిమా పూరి జగన్నాధ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ నితిన్ లాంటి యూత్ హీరో తో హార్ట్ ఎటాక్ చేసినా సినిమా ఓ మోస్తరుగా విజయం సాధించింది కాని రావాల్సినంత పేరైతే రాలేదు.అదా శర్మ తరువాత హరీష్ శంకర్ త్రివిక్రమ్ లాంటి దర్శకుల సినిమాల్లో చేసింది అవేవి తనకు మేజర్ బ్రేక్ కాలేకపోయాయి. క్ష‌ణం సినిమా హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం అడ‌వి శేష్‌కు ద‌క్కింది.

ఇక లాభాం లేద‌నుకుని త‌న అందాల‌ను కెమెరాల‌లో బంధించి ఫోటోషుట్‌ల రూపంలో విడుద‌ల చేస్తుంది. అందులోని ఓ ఫోటోనే మీరు చూస్తున్న‌ది.పింక్ బికినీలో అందాలు దాచీ దాచకుండా పైన వయొలెట్ కలర్ లో ఉన్ని జాకెట్ వేసుకుని కవ్విస్తున్న తీరు చూస్తుంటే బోల్డ్ గా కనిపించడంలో తాను ఎవరికీ తీసిపోనని చెప్పకనే చెప్పినట్టు ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -