Friday, May 17, 2024
- Advertisement -

సమంత కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోందోచ్…!

- Advertisement -

హీరోయిన్ సమంత కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. ఏకంగా సమర్పుకురాలిగా మారిబోతోంది.

ఒక సినిమాను డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేయబోతోంది. అది కూడా తను నటించిన సినిమానే కావడం గమనార్హం. ఈ విధంగా డబ్బింగ్ సినిమాలో సమంత నిర్మాతగా మారిపోతోంది.  కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. ఈ విధంగా సమంత కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోంది.

సమంత తొలిసారి విడుదల చేయబోతున్న సినిమా పేరు “24” తమిళంలో సూర్య హీరోగా రూపొందిన సినిమా ఇది. విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దీంట్లో సమంత హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాను ఆమె స్వయంగా విడుదలు చేస్తుండటం విశేషం. 

సూర్య సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్టే ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఆ హీరో సినిమా రైట్స్ ను తెలుగు కోసం భారీ ధరకే అమ్ముతూ ఉంటారు. అందులోనూ ఈ సినిమాకు ‘మనం ‘ సినిమా దర్శకుడు డైరెక్షన్ చేశాడు. దీంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉంటాయి.

 అలాంటి సినిమాను సమంత విడుదల చేస్తూ… మరిం క్రేజ్ ను తీసుకువస్తోంది. మరి ఈ సినిమాతో సమంత ఏ మేరకు లాభపడుతుందో.. ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -