Tuesday, April 30, 2024
- Advertisement -

ఈ వ‌యస్సులో కూడా ఏ మాత్రం త‌గ్గ‌ని ఐష్ అందం

- Advertisement -

ఐశ్వర్యారాయ్ బచ్చన్ పెళ్లి చేసుకున్న త‌రువాత ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు త‌గ్గాయ‌నే చెప్పాలి.అవ‌కాశాలు త‌గ్గిన ఐష్ మాత్రం ఎక్క‌డ త‌గ్గ‌డం లేదు.త‌ల్లిగా మారిన కూడ త‌న అందంతో నిత్యం వార్త‌ల్లో నిలుస్తునే ఉంది ఐశ్వర్యారాయ్.చాలా కాలం తరువాత అంబానీ హౌస్ లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.ముకేష్ అంబానీ పెద్ద కుమారుడి వివాహనికి సర్వం సిద్ధమవుతోంది. గోవాలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ తార‌లు మొత్తం వ‌చ్చారు.

కత్రినాకైఫ్ షారుక్ ఖాన్‌తో పాటు ప్ర‌ముఖ క్రీడ‌కారులు కుడా దీనికి హాజ‌రైయ్యారు.ఇంత‌మంది వ‌చ్చిన అందరికంటే ఎక్కువగా పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది ఐశ్వర్యారాయ్ మాత్ర‌మే.ఐశ్వర్యారాయ్ త‌న కుతురు ఆరాధ్యతో ఈ ఫంక్ష‌న్‌లో క‌నింపించారు.ఐశ్వర్యారాయ్ చాలా స్టైలిష్‌గా క‌నిపించి త‌న‌లోని గ్లామ‌ర్ ఇంకా త‌గ్గ‌లేద‌ని నిరుపించింది. బ్లాక్ డ్రెస్ తో మోడ్రన్ లుక్ యాడ్ చేసింది. క్లీవేజ్‌తో కెమెరాకు క‌నువిందు చేసింది ఐష్‌.

https://www.adya.news/telugu/gallery/akash-ambani-and-shloka-engagement-party-photos/

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -