Friday, May 3, 2024
- Advertisement -

తండ్రిని మించిపోతున్న కూతురు

- Advertisement -

షారుక్ ఖాన్ బాలీవుడ్ బ‌డా హీరో. ఈ హీరోను ఫాలో అయ్యేవారి సంఖ్య కుడా అధికంగానే ఉంటుంది.షారుక్ ఖాన్ సినిమా విడుద‌ల అయితే సినిమా ఫ‌లితంతో సంబంధం లేకుండా వంద‌ల కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌స్తాయి.ఇప్పుడు ఈ సంగ‌తి ఎందుకు అనుకుంటున్నారా! ఏంలేదండీ షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తండ్రిని మించిపోయింది.సోష‌ల్‌మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య షారుఖ్ క‌న్నా ఎక్కువ‌.సోష‌ల్ మీడియాలో ఈమె పెట్టే ఫోటోల‌కు లైక్‌లు, కామెంట్ బాక్స్‌లు నిండిపోతున్నాయి.

హాట్ హాట్ ఫోటోల‌ను పెడుతు త‌న పాపులారిటీని పెంచుకుంటుంది.తాజాగా సుహానా బిచ్‌లో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది.ఎద అందాలను ప్రదర్శిస్తూ ఉన్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఈ భామ‌ను త్వ‌ర‌లో హీరోయిన్‌గా సినిమాల‌లోకి తీసుకురావ‌ల‌నే ఆలోచ‌న‌తో ఉన్నాడు షారుక్. సుహానాను చూస్తుంటే ఆ విధాంగానే ఈ ఫోటోల‌ను షేర్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -