Tuesday, May 14, 2024
- Advertisement -

యాడ్ మార్కెట్లో దూసుకుపోతున్న అక్కినేని వారసుడు

- Advertisement -

ఒకానొక సమయంలో మన టాలీవుడ్ హీరోలు యాడ్స్ ని పట్టించుకొనేవారు కాదు. కానీ ఇప్పటి కాలంలో యాడ్స్ ని చేస్తూ బాలీవుడ్ హీరోలను

సైతం ఆశ్చర్యంలో ముంచెత్తే విధంగా యాడ్స్ మార్కెట్ ని ఏలేస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు.

ఈ రోజుల్లో వారి కున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు టాలీవుడ్ హీరోలు. అక్కినేని వారసుడు అఖిల్ సినీ రంగంలో ఎంట్రీ సినిమా విడుదల కాకుండానే యాడ్స్ తో ఆదరకోడుతూ అభిమానులను ఆకట్టుకొంటున్నాడు. 

అఖిల్ అప్ కమింగ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో….అఖిల్ కున్న క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతో ఒక సెల్ ఫోన్ కంపెనీ ఈ యంగ్ హీరోతో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇప్పటికే టైటాన్, మౌంటెన్ డ్యూ వంటి బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అఖిల్ త్వరలోనే తన కొత్త యాడ్ షూటింగ్ లో పాల్గొనటానికి సన్నద్ధం అవుతున్నాడు. ఈ యాడ్ కంపెనీ వారు అఖిల్ ఫస్ట్ సినిమా కన్నా వారి యాడ్ మార్కెట్ లోకి ముందుగా రావాలనే ప్లాన్ లో ఉన్నారట. దాని కోసం ఆ కంపెనీ వారు అఖిల్ కి చాలా భారీగా ముట్టచేప్పినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -