Friday, May 3, 2024
- Advertisement -

‘హ‌లో’ అమెరికా వ‌స్తున్నాం

- Advertisement -

లెట్స్ సింగ్ అండ్ డ్యాన్స్‌
అమెరికాకు అఖిల్‌, రానా, చిత్ర బృందం ప‌య‌నం

అఖిల్ అక్కినేని త‌న హ‌లో సినిమా ప్ర‌మోష‌న్ల కోసం అమెరికాకు ప‌య‌న‌మ‌య్యాడు. ఈసారి మీరు రావ‌డం కాదు.. నేనే మీ వ‌ద్ద‌కు వ‌స్తున్నా.. హ‌లో యూసీఏ ఆడిపాడ‌దామంటూ అఖిల్ అమెరికావాసుల‌కు పిలుపునిచ్చాడు. హ‌లో అమెరికా అంటూ ప‌య‌న‌మ‌య్యాడు. అయితే అఖిల్ వెంట రానా కూడా ఉన్నాడు.

హ‌లో సినిమా కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. హ‌లో సినిమా స‌మ‌యానికి నాని ఎంసీఏ రూపంలో వ‌స్తున్నాడు. పోటీ లేద‌నుకుంటున్న నాని సినిమా కావ‌డంతో త‌మ సినిమా కోసం తండ్రీకొడుకులు నాగ్‌, అఖిల్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు. ఈ నేప‌థ్యంలో అమెరికావాసుల‌ను కూడా ప‌ల‌క‌రించేందుకు ప‌య‌న‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రానాతో ఫ్లైట్‌లో జ‌ర్నీ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

ఈసారి మీరు రావ‌డం కాదు .. నేనే మీ వ‌ద్ద‌కు వ‌స్తున్నా.. రానా, అనూప్ రూబెన్స్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ మేమంద‌రం మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాం. సో క‌మ్‌. లెట్స్ సింగ్ అండ్ డ్యాన్స్‌. హ‌లో యూసీఏ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

https://www.instagram.com/p/BcXpH71h-L1/?taken-by=akkineniakhil

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -