Sunday, May 5, 2024
- Advertisement -

గ‌య్యాళి వ‌దిన చేతిలో ప‌డ్డ మ‌రిది

- Advertisement -

మిడిల్ క్లాస్ అబ్బాయ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ డిసెంబ‌ర్ నెల‌లో ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ)’ సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమా ట్రైల‌ర్ ఎప్పుడ‌ప్పుడా అని ట్రైల‌ర్ కోసం యూట్యూబ్‌లో ఎదురుచూస్తూ కూర్చున్నారు. వారి కోసం నాని సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఒరే వదిన(భూమిక‌)కు వ‌రంగ‌ల్ ట్రాన్స‌ఫ‌ర‌య్యింది రా. వ‌దిన‌తో వెళ్ల‌రా.. నేను ఆవిడ‌తో వెళ్ల‌రా.. ఆవిడేంట్రా వది..నా అని రాజీవ్ క‌న‌కాల అంటాడు. గ‌య్యాళి అత్త చేతిలో ప‌డ్డ కొత్త కోడ‌లిలా ఉందంటూ బాధ‌ప‌డుతూ పిన్నికి ఫిర్యాదు చేస్తాడు. అయితే అదే స‌మ‌యంలో హీరోయిన్ ఎంట‌ర‌వ‌డ‌వంతో నాని వ‌రంగ‌ల్‌లోనే ఉంటాడు. ఆ విధంగా స‌ర‌దా స‌న్నివేశాల‌తో పాటు కుటుంబానికి ఏర్ప‌డే క‌ష్టాల‌ను గ‌ట్టెక్కించిన పాత్ర‌లో నాని ఒదిగిపోయాడు.

శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో.. దేవీ శ్రీప్ర‌సాద్ సంగీతంలో.. దిల్‌రాజు నిర్మాణంలో నాని థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తున్నాడు. ఇక మీరేమాల‌స్యం చేయ‌కుండా టిక్కెట్లు బుక్ చేస్కొండి.. లేదంటే హౌస్‌ఫుల్ బోర్డులెట్టేస్తారు. నాని స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -