Saturday, May 4, 2024
- Advertisement -

అఖిల్ కూడా టాటూ వేయించుకున్నాడు..!

- Advertisement -
akhil tatoo

మన హీరోయిన్స్ ట్రెండ్స్‌ని ఫాలో విషయంలో ఎప్పుడు ముందే ఉంటారు. ఇప్పుడు టాటూ కూడా ట్రెండ్ లో ఉంది. నాగార్జున నటించిన సూపర్ మూవీ తర్వాత హీరోలు, హీరోయిన్లు టాటూల‌పై ఎక్కువ మోజు పెంచుకున్నారు. కొన్నాళ్లు అది నడిచింది.

ఆ మధ్య లో చిన్న బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ హంగామా మొదలు అయింది. తాజాగా అక్కినేని అఖిల్ కూడా టాటూలు వేయించుకున్నాడు. కరీంనగర్ లో జరిగిన ఓ  ప్రైవేట్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు అక్కినేని అఖిల్. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న స‌మ‌యంలో అఖిల్ చేతిపై ఉన్న బాణం గుర్తు, దానిపై ఉన్న 8 నెంబ‌ర్ అంద‌రి క‌ళ్ళ‌ల్లో పడింది. ఇది కొత్త మూవీ కోసం వేయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

విక్ర‌మ్ కుమార్ డైరెక్షన్ లో అఖిల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసమే అఖిల్ ఆ టాటూ వేయించుకున్నాడని అందరూ అంటూన్నారు. అన్న‌పూర్ణ స్టూడియో బేన‌ర్ లో నిర్మిత‌మ‌వుతున్న ఈ మూవీకి హలో గురు ప్రేమ కోసమే అనే టైటిల్ ని పరిశిలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. 

{youtube}4_GJolvumDQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ర‌వితేజ హీరోయిన్ న్యూడ్ వీడియో లీక్ చేసిన సుచీ లీక్స్..?
  2. మ‌ళ‌యాల హీరోయిన్ రాస‌లీల టేప్ సుచీలీక్స్ ద్వారా నెట్‌లో వైర‌ల్ అవుతున్న వీడియే..
  3. హీరోయిన్ల నడుముల గురించి అల్లు అర్జున్ కామెంట్స్
  4. ఓ ఫోటోలో కనిపిస్తున్న పాప.. ఇప్పుడు స్టార్ హీరోయి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -