హీరోయిన్ల నడుముల గురించి అల్లు అర్జున్ కామెంట్స్

Allu Arjun Naughty Talk on Waistline

డీజే మూవీ థియేటర్లకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. దాంతో అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ బానే చేస్తున్నాడు. ఈ క్రమంలో పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అన్ని ఇంటర్వ్యూల్లో సినిమాలకు సంబందించిన విషయాలనే చెప్పాడు.

{loadmodule mod_custom,GA1} 

అయితే ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. అల్లు అర్జున్ ని ఓ టిపికల్ ప్రశ్న అడిగింది. స్టైల్లో ప్రత్యేక ప్లేస్ తెచ్చుకున్న మీరు.. హీరోయిన్ల స్టైల్ లో ఎవరు నచ్చుతారని అడగ్గా బన్నీ దీనికి మతిపోగొట్టే జవాబు ఇచ్చాడు. శారీస్ లో తమన్నా అద్భుతంగా ఉంటుంది. చీరకట్టులో ఆమె నడుము ఒంపులు చూస్తే అదరహో అని ఎవరైన అనాల్సిందే. రచ్చ సినిమాలో తమన్నాను చూస్తే మతిపోయింది అంటూ.. కితాబిచ్చేశాడు. ఇక నాజూకు సుందరి ఇలియానా వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో చాలా బాగుంటుంది. అలాంటి డ్రస్సుల్లో ఆమె నడుము ఎక్స్ పోజ్ చేస్తే చూడచక్కగా ఉంటుందని చెప్పాడు. సమంత అయితే.. అటు వెస్ట్రన్ వేర్ లో… ఇటు ఎథ్నిక్ వేర్ లోనూ ఆకట్టుకోగదు. కాజల్ కూడా వెస్ర్టన్ వేర్ లో చూడచక్కగా ఉంటుంది అని బన్నీ ఓపెన్ గా ఒపీనియన్ పంచుకున్నాడు. ఇప్పుడు డీజే సినిమాలో నటించిన పూజా హెగ్డే మాట్లాడుతూ.. చాలామందికి షార్ట్ డ్రస్సులు నప్పవు.

{loadmodule mod_custom,GA2} 

పూజా పొడుగుకాళ్ల సుందరి కాబట్టి ఆమె షార్ట్ డ్రస్సుల్లోనూ అదరికి తెగ నచ్చేస్తోంది అని చెప్పాడు.  ఈ మధ్య ఆడవాళ్ల గురించి కామెంట్ చేసి.. చలపతిరావు పరువు బాగా పోగొట్టుకున్నాడు. అందుకే ఆడవారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నారు. అలానే ఆలీ కూడా సమంత నడుము అపి కామెంట్ చేసి.. పెద్ద వివాదానికి తెరలేపాడు. ఇప్పుడు బన్నీ కూడా హీరోయిన్ల నడుము ఒంపుల గురించి మాట్లాడాడు.. మరి దీన్ని జనాలు ఏ విధంగా అర్ధం చేసుకుంటారో చూడాలి. 

{youtube}sTbOkRCK7YI{/youtube} 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. గత జన్మలో అల్లు అర్జున్‌.. ఏంటో తెలుసా..? జ్యోతిష్యుడి ఏం చెప్పాడు..?
  2. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పై మళ్లీ కామెంట్ చేసిన అల్లు అర్జున్
  3. పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్
  4. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్