Friday, May 3, 2024
- Advertisement -

ఓ ఫోటోలో కనిపిస్తున్న పాప.. ఇప్పుడు స్టార్ హీరోయి..!

- Advertisement -
Samantha Childhood Pic

ప్రతి ఒక్కరు.. తమ అభిమాన నటినటులకు సంబంధించి విషయాలను తీసుకోవాలని అనుకుంటారు. ఎప్పుడెప్పుడు వారు ట్వీట్స్ చేస్తారో.. ఆ నటి నటులకు సంబదించిన విషయాలు ఏం చెపుతారో అని అంత ఆతృతగా ఎదురు చూస్తుంటారు.

{loadmodule mod_custom,GA1} 

క్రేజ్ హీరోయిన్ సమంత సోషల్ మీడ్యాలో చేసే హడావిడి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాను నటిస్తున్న సినిమాలే కాక.. ఇతర సినిమాల గురించి.. అలానే తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ అభిమానులను సంతోష పెడుతుంది. తాజాగా ఈ అమ్మడు తన చిన్ననాటి ఫోటో ను అభిమానులకు షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన వారంతా నీలి రంగు గౌనులో బోసి నవ్వుతో బుజ్జి పాపాయి భలే ఉంది కదా.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ వేస్తున్నారు.

{loadmodule mod_custom,GA2} 

మరో మూడు నెలల్లో అక్కినేని వారి కాబోయే కోడలు కాబోతుండడంతో అమ్మడు ఫుల్ హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఈమె తెలుగులో రామ్ చరణ్ ‘రంగస్థలం 1985’ సినిమా తో పాటు తమిళ్ లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

{youtube}scLqQntXszM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బికినీ పిక్ ను షేర్ చేసిన సమంత.. ఫ్యాన్స్ ఫైర్
  2. షాక్ : గోవా బీచ్‌లో నాగచైతన్య, సమంత
  3. చైతూ ఇలా అనేసరికి.. సమంత ఏమన్నాదో తెలుసా..?
  4. కుర్ర హీరో విజయ్‍తో సమంతతో రొమాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -