- Advertisement -

అఖిల్ కుడా దీపికా నటనకు ప్లాట్

- Advertisement -

 

ఆ మధ్య దీపికా పదుకొనే ను మహేష్ బాబు తెగ మెచ్చుకున్నారు. దీపికా నటనకు నేను అభిమానిని అంటూ మహేష్ బాబు ఓపెన్ గానే చెప్పాడు. దీనికి దీపికా కూడా పెద్ద థాంక్యూ అంటూ ట్వీట్ కూడా చేసింది.

ఇప్పుడు మహేష్ బాబు లాగే అక్కినేని అఖిల్ కుడా దీపికా నటనకు ప్లాట్ అయిపోయినట్లు చేప్పేశాడు. దీపికా నటించిన  తమాషా సినిమా చూశానని దీపికా నటన చాలా అద్భుతంగా ఉందని తెలిపాడు.

టీం మొత్తానికి ఆఖిల్ అభినందనలు చెప్పాడు. అంతటితో అగకుండా.. ” అన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా.. షో మొత్తం ఆమె మీద నడవాల్సిందే” అన్నట్లుగా ట్వీట్ చేశాడు అఖిల్. ఇలా పెద్ద పెద్ద స్టార్స్ దీపికా నటనకు ప్లాట్ అవుతున్నారు. 

మరి దీపికా తెలుగులో ఏ హీరోతో నటిస్తుందో చూడాలి మరి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -