Sunday, May 19, 2024
- Advertisement -

బాలీవుడ్ కి అఖిల్ ?

- Advertisement -

ఇవాళ సాయంత్రం జరగనున్న అఖిల్ ఆడియో లాంచ్ కి మహేష్ బాబు రానున్నాడు అని ఇప్పటికే ప్రకటించాం.

అయితే ఈ సినిమా విషయం లో తెలుగు నిర్మాతలే కాక బాలీవుడ్ నుంచి కూడా చాల ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు అని వివిధ సినిమా వర్గాలు చెబుతున్నాయి.

అఖిల్ ని యాక్షన్ లో చూడ్డం కోసం వినాయక్ తన వంతు శ్రమించగా రెండు మూడు ప్రొడక్షన్ హౌస్ లు బాలీవుడ్ నుంచే అఖిల్ కి గాలం వేస్తున్నాయి అని, టైటాన్ యాడ్ ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అవకముందే తన సత్తా చాటిన అఖిల్ కరణ్ జోహార్ కి బాగా నచ్చాడు అని చెబుతున్నారు.

కరణ్ తాను నిర్మించబోయే తదుపరి చిత్రం లో అఖిల్ కి ఛాన్స్ ఇచ్చే అవకాసం ఉంది అని, ముగ్గురు హీరోలు లీడ్ లు గా చెయ్యబోయే ఈ సినిమా లో అఖిల్ ది ముఖ్య లీడ్ పాత్ర అని అంటున్నారు. అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -