Sunday, April 28, 2024
- Advertisement -

కంచే పాటల కి సిరివెన్నల సాహిత్యం హై లైట్

- Advertisement -

ఈ మధ్య కాలం లో వచ్చిన ఆడియో లలో భలే భలే మగాడివోయ్ ఆకట్టుకోగా మొన్ననే విడుదల అయిన కంచే ఆడియో చాలా బాగుంది అని అంటున్నారు.

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ కంపోజ్ చేసిన ఈ మ్యూజిక్ కి సిరివెన్నెల గారి సాహిత్యం చాలా చక్కగా వచ్చింది. మెలోడీ లతో పాటు థీం పాటల్లో కూడా చిరంతన్ కొత్త తరహా లో మ్యూజిక్ ఇచ్చారు అని సినిమా లో భావోద్వేగాలు పండించడం లో ఈ మ్యూజిక్ బాగా ఉపయోగ పడుతుంది అని అంటున్నారు. 

అక్టోబర్ రెండు న విడుదల కి సిద్దం అవుతున్న ఈ సినిమా లో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

క్రిష్ ఈ సినిమా లో యుద్ధన్నీ – ప్రేమనీ కలగలిపి చూపించడం విశేషం. ఖాళీ ఉంటె మీరు ఒకసారి పాటలు ట్రై చెయ్యండి కనీసం సిరివెన్నల గారి సాహిత్యం కోసం అయినా … 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -