Friday, May 10, 2024
- Advertisement -

గోపీచంద్ కెరీర్‌లోనే అత్యధికం

- Advertisement -

హీరో గోపిచంద్ చాలారోజులుగా హిట్ లేక ఇబ్బంది ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. లౌక్యం సినిమా త‌రువాత మ‌నోడికి సరైన హిట్ లేదు. దీంతో పంతం సినిమాల‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించాడు గోపిచంద్. పైగా ఈ సినిమా గోపిచంద్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో అత‌నిపై ఒత్తిడి మ‌రింత పెరిగింది. భారీ అంచనాల మ‌ధ్య గ‌త శ‌క్ర‌వారం విడుద‌లైన పంతం సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

పంతం సినిమా మొదటి వారంలో రూ.10.50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి గోపీచంద్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. గోపీచంద్‌కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ,పంతం సినిమాలో మాస్ కు నచ్చే అంశాలు ఉండటంతో యూత్ ఎట్రాక్ట్ అవుతున్నారు. వరస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న గోపీచంద్ కు పంతం కొంతవరకు ఊరటనిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -