Monday, May 6, 2024
- Advertisement -

నాగ్‌,వ‌ర్మ‌ల ‘ఆఫీసర్’ టీజ‌ర్ రిలీజ్‌

- Advertisement -

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్‌ వర్మ చాలకాలంగా హిట్ లేక ఇబ్బందిప‌డుతున్నాడు.వ‌ర్మ ప్ర‌స్తుతం నాగ్ హీరోగా ఆఫీసర్(OFFICER Teaser) సినిమాను తెర‌క్కెకిస్తున్నాడు. వర్మ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు.నాగార్జున కూడా ఈ సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇటీవల ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ లోగోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సోమవారం టీజర్‌ ను రిలీజ్ చేశారు.చాలా రోజులు తరువాత నాగార్జున పోలీస్ రోల్ చేస్తున్నాడు.

టీజ‌ర్ చూస్తుంటే వ‌ర్మ గ‌త సినిమాల‌ను గుర్తుకుతెస్తుంది.రోటిన్ సినిమాలా ఉన్నా వ‌ర్మ ఏదో మ్యాజిక్ చేస్తార‌ని నాగ్ అభిమాన‌లు ఆశిస్తున్నారు. ఏమైనా అటు వ‌ర్మ, ఇటు నాగ్ సినిమా స‌క్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.మరి ఈ సినిమా అయినా వర్మకు సక్సెస్‌ ఇస్తుందేమో చూడాలి.మే 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -