Friday, May 10, 2024
- Advertisement -

అశ్లీల ఫోటోల‌పై స్పందించిన అక్ష‌ర హాస‌న్‌

- Advertisement -

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు అక్ష‌ర హాస‌న్ ప్రెవైట్ ఫోటోలు ఈ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం అవ్వ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు.ఈ ఫోటోల‌లో అక్ష‌ర హాస‌న్ కాస్తా హాట్‌గానే క‌నిపిస్తుంది.టాప్ నుంచి లోయ‌ర్ వ‌ర‌కు అన్ని యాంగిల్స్ క‌నిపించేలా ఫోటోలు దిగిన అక్ష‌ర ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.క్ష‌ణాల్లోనే ఈ ఫోటోల‌ను ల‌క్ష‌ల మంది షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలు బ‌య‌టికి రావ‌డంపై హీరోయిన్ అక్షర హాస‌న్ స్పందించారు.దీనిపై ఆమె మాట్లాడుతు..తన గుండె పగిలిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ మాత్రం పెట్టింది.

అస‌లు ఈ ఫోటోలు ఎలా బ‌య‌టికి వ‌చ్చాయో అర్థం కావ‌డం లేద‌ని తెలిపింది అక్ష‌ర హాస‌న్.అవి నా ప‌ర్స్‌న‌ల్ ఫోటోల‌ని ,వాటిని ఎవ‌రో కావ‌ల‌నే బ‌య‌టికి రిలీజ్ చేశార‌ని అంటోంది.స‌మాజంలో మా నాన్న‌(క‌మ‌ల్ హాస‌న్‌)కు మంచి గౌరవం ఉంద‌ని వాటిని పాడుచేయ‌డానికే ఇలా చేసి ఉంటార‌ని చెప్పుకొచ్చింది.నాన్న‌గారి అభిమానులంద‌రికి ఈ సంద‌ర్భంగా క్ష‌మాణ‌లు తెలిపింది అక్ష‌ర‌.ఇక‌మీద ఇటువంటి త‌ప్పులు చేయ‌న‌ని సోష‌ల్ మీడిలో ఓ వీడియోని పోస్ట్ చేసింది అక్ష‌ర హాస‌న్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -