Sunday, May 19, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కొడుకు బ‌ర్త్‌డే సెల‌బ్రెష‌న్స్‌

- Advertisement -

అల్లు అర్జున్ కొడుకు అల్లు అల్లు అయాన్ పుట్టిన రోజు వేడుక‌లు చాలా సింపుల్‌గా జ‌రిగాయి.అయాన్ పుట్టిన రోజు వేడుక‌కు కుటుంబం దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది ఈ ఫోటోని చూస్తుంటే.కేవ‌లం ఈ ఫోటోలో అల్లు అర్జున్ ఆయ‌న భార్య స్నేహ రెడ్డి వారితో పాటు వారి కుతురు కుడా ఉంది.వారు న‌లుగురు మాత్ర‌మే ఉన్న ఈ ఫోటోలో అయాన్‌తో కేక్ క‌ట్ చెయిస్తున్నారు.

ఇక అయాన్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. మొన్న రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం గెట‌ప్‌తో హల్ చ‌ల్ చేశాడు.అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సాంగ్స్ మిన‌హా షుటింగ్ పార్ట్ పూర్తి అయింది.మే నేల‌లో విడుద‌ల‌కు ఈ చిత్రం రెడీ అవుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -