Friday, May 10, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ఖాతాలో భారీ రికార్డ్‌

- Advertisement -

అల్లు అర్జున్ మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో.తెలుగుతో పాటు ,మ‌ళ‌యాళంలో కుడా ఈ స్టార్ హీరోకు మంచి మార్కెట్ ఉంది.తాజాగా బ‌న్నీ తెలుగులో మ‌రే హీరోకు లేని రికార్డు సాధించాడు.అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిజె దువ్వాడ జగన్నాథమ్‌. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వచ్చింది.ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ఆన్‌లైన్‌లో సంచలనాలు సృష్టిస్తోంది.

డిజె హిందీ డబ్బింగ్‌ సినిమా ఏకంగా పది కోట్లకు పైగా వ్యూస్‌ సాధించింది. బన్నీ బ్రహ్మాణుడిగా నటించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌ గా అలరించింది. విలక్షణ నటుడు రావూ రమేష్‌ విలన్‌ గా నటించాడు.తాజాగా హిందీ వర్షన్‌ పది కోట్లకు పైగా వ్యూస్‌ సాధించటంపై స్పందించిన చిత్ర దర్శకుడు హరీష్ శంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -