Monday, May 20, 2024
- Advertisement -

సినిమా నెగెటివ్ టాక్‌పై బన్నీరియాక్షన్

- Advertisement -

అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం గ‌తవారం రీలిజ్ అయింది. ఈ సినిమాపై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.అయిన సినిమా క‌లెక్ష‌న్స్ బాగానే ఉన్నాయి.దీనిపై తాజాగా బ‌న్నీ స్పందించారు. ‘నాకు ఇది అలవాటే.. కొత్త ఏమీ కాదు’ అని అన్నారు.

అలానే.. ఒక సినిమాకు తనవంతు పూర్తి సహకారం అందించి పని చేస్తానని, అందరికీ నచ్చాలనే కోరుకుంటానని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు వక్కంతం కూడా సినిమాపై వస్తోన్న నెగెటివ్ టాక్ కాదు.. ఫైనల్ గా వచ్చే కలెక్షన్స్ చూడండి అంటూ బహిరంగంగా వెల్లడించారు.సినిమాలో బ‌న్నీ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -