Monday, May 6, 2024
- Advertisement -

మాజీ ప్రియుడ్ని వ‌దిలేసి.. కొత్త ప్రేమికుడితో అలియా

- Advertisement -

బాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల‌కు ప్రేమ‌, బ్రేక‌ప్ చాలా చిన్న విష‌యాలు.వారు ఎంత తొంద‌ర‌గా ప్రేమ‌లో ప‌డ‌తారో అంత‌క‌న్నా తొంద‌ర‌గా విడిపొతారు.బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ గ‌తంలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయ‌ణం న‌డిపింది.ఎక్క‌డ చూసిన వీరిద్ద‌రే క‌నిపించేవారు.వీళ్లు ప్రేమ‌లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురించేది.కానీ సిద్ధార్థ్ మరికొందరితో క్లోజ్ గా ఉండడం తట్టుకోలేని అలియా అతడిని దూరం పెట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అలియా-రణబీర్ కపూర్ కలిసి వస్తుండగా అదే సమయానికి సిద్ధార్థ్ మల్హోత్రా కూడా వారి వైపుగా వచ్చాడు. కానీ అలియా అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -