Friday, May 10, 2024
- Advertisement -

రాజేంద్ర ప్రసాద్ ముసలి ఏజ్ లవ్ స్టోరీ .. అల్లూ అర్జున్ ప్రొడ్యూసర్ !

- Advertisement -
Allu Arjun Remake Power Pandi in Telugu after watching trailer

పవర్ పాండీ అంటూ ఒక సూపర్ గెటప్ లో తమిళ నటుడు రాజ్ కిరణ్ నటించిన సినిమా ట్రైలర్ కి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ గా హీరో ధనుష్ డెబ్యూ సినిమా ఇది. దాంతో ఇంటర్నెట్ లో ధనుష్ ఏ రేంజ్ లో తన డైరెక్షన్ స్కిల్స్ చూపించాడు అనే వైపు ఆసక్తి చూపింకాహరు అందరూ.

బాలీవుడ్ లో కూడా హీరో అయిపోయిన ధనుస్ తమిళనాట కాసిన్ని ప్లాపులు మూట గట్టుకున్నాడు. కొన్ని వరాలు తన సినిమాలు పక్కన పెట్టి కొత్త సినిమాతో తెరమీదకి విచ్చేసిన ధనుష్ , డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తాడు. ” పవర్ పాండీ ” అంటూ తీసిన ఈ సినిమా అరవై పైబడిన ఒక ముసలి వ్యక్తి భార్యని కోల్పోయి మరొక ఆడ మనిషి ని ప్రేమించిన స్టోరీ. ఆయన ప్రేమించే పాత్రలో రేవతి కనిపిస్తుంది.

కాన్సెప్ట్ పరంగా అదిరిపోయిన ఈ ట్రైలర్ కట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే మన బన్నీ అల్లూ అర్జున్ కి ఈ ట్రైలర్ బాగా నచ్చింది అనీ హరీష్ శంకర్ దగ్గర తన ఇస్తానని వెళ్లి బుచ్చాడు అనీ ఈ సినిమాని తెలుగులో తాను గీతా ఆర్ట్స్ 2 పతాకం మీద నిర్మించాలని అనుకుంటున్నా అని చెప్పాడట. చెప్పడమే కాదు తన తండ్రి కి చెప్పి ఈ సినిమా హక్కులు సైతం కొనేసి తెలుగులో డబ్బింగ్ అవ్వకుండా చూడమని ఆర్డర్ వేసాడు బన్నీ. కుర్ర పాత్రలో తాను కనిపిస్తే ముసలాయన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ని చూపించాలి అనేది అల్లూ అర్జున్ ఐడియా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -