Friday, May 3, 2024
- Advertisement -

కొత్త లుక్‌లో బ‌న్నీ

- Advertisement -

స్టయిలిష్ స్టార్ పేరుకు త‌గిన‌ట్లుగానే చాలా స్టైల్‌గా ఉంటాడు అల్లు అర్జ‌న్‌.ఫ్యాష‌న్‌ని బాగా ఫాలో అవుతాడు బ‌న్నీ.తన స్టయిలిష్ యాక్షన్ తో బోలెడంత ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ రేంజ్ రోజు రోజుకి పెరుగుతుంది.అల్లు అర్జున్ సినిమాల‌కు నార్త్ అభిమాన‌లు ఫిదా అవుతున్నారు.బ‌న్నీ సినిమాల‌కు యూట్యూబ్‌లో వ‌చ్చిన వ్యూయర్ షిప్ దీనికి నిద‌ర్శ‌నం.ఇప్పుడు బన్నీని స్టయిలిష్ స్టార్ ఆప్ ది మిలీనియంగా ఓ మ్యాగజైన కితాబిచ్చేసింది.

బన్నీ ప్రస్తుతం నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ మూవీలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అదే లుక్ తో ఉన్నఫొటో ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ కవర్ పేజీపై వచ్చింది. ఈ ఫొటోను అల్లు అర్జున్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో అభిమానులకు షేర్ చేశాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -