Saturday, May 18, 2024
- Advertisement -

అంజలి నే కావలి అని పట్టుబడుతున్న అల్లూ అర్జున్ !

- Advertisement -

సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి ఫ్యామిలీ డ్రామా తరవాత ఫుల్ లెంగ్త్ యాక్షన్ వైపు అడుగులు వేసాడు హీరో బన్నీ, మధ్యలో రుద్రమ దేవి లో తళుక్కున మెరిసి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి బాగా తోడ్పడిన హీరో అల్లూ అర్జున్ ఇప్పుడు తనదైన శైలి లో సరైనోడు సినిమాలో కనిపించబోతున్నాడు. 

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో సాగుతోంది, యాక్షన్ సీన్ ల కోసం చైనా నుంచి ఫైటర్ లని తెప్పించుకుని మరీ కష్టపడుతున్నాడు హీరో అల్లూ అర్జున్. ఈ మధ్య శంకరాభరణం సినిమా ప్రమోషన్ చూసిన తరవాత అంజలి ని తన సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడట హీరో అల్లూ అర్జున్ ఆమె కోసం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు.

ఎప్పటి నుంచో అనుకున్న ఈ సాంగ్ కోసం హీరోయిన్ విషయంలో అన్వేషణ జరుగుతున్న సమయం లో అంజలి పాట విడుదలవ్వడం దాన్ని కోనా వెంకట్ స్వయంగా బన్నీ కి చూపించడంతో ఆసక్తికరంగా మారింది పరిస్థితి. దీంతో ఆమె ని ఫిక్స్ అయ్యాడు బన్నీ. యాక్షన్ ఎపిసోడ్ లు అవ్వగానే ఈ పాట షూటింగ్ ఉంటుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -