Monday, May 20, 2024
- Advertisement -

చిట్టిబాబు గెటప్ లో అల్లు వారి అబ్బాయి

- Advertisement -

మెగాప‌వ‌ర్ స్టార్ రాచ‌ర‌ణ్‌ లేటెస్ట్ మూవీ రంగ‌స్థ‌లం విడుద‌కు రెడీ అవుతుంది.ఇటీవ‌లే విడుద‌ల అయిన సాంగ్స్‌,టీజ‌ర్ ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ డ్ర‌సింగ్ స్టైల్‌కి చాలా మంచి పేరు వ‌చ్చింది.అచ్చం ప‌ల్లెటురు అబ్బాయిలా చర‌ణ్ మారిపోయాడు. చరణ్ ఫ్యాన్ క్లబ్ లో కొత్తగా ఓ కుర్రాడు చేరిపోయాడు.

ఆ కుర్రాడు చ‌ర‌ణ్ లాగే రెడీ అయ్యాడు.అడ్డ లుంగీ, గళ్ళ చొక్కా, చేతిలో తువ్వాలు టోటల్ గా రంగస్థలంలో చిట్టిబాబుగా డ్ర‌సింగ్ చేసుకున్నాడు.ఇంత‌కి ఆ కుర్రాడు ఎవ‌ర‌నేగా మీ డౌట్‌.ఆ కుర్రాడు ఎవ‌రో కాదు ….అల్లు వారి మ‌న‌మ‌డు,అల్లు అర్జున్ కొడుకు అల్లు అయ్యాన్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -