Wednesday, May 15, 2024
- Advertisement -

నెట్ లో సలోని రొమాన్స్ వీడియా హల్ చల్!

- Advertisement -
rajamouli heroine saloni hot sensual video song going viral

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాదరామన్న’ చిత్రంలో  హీరోయిన్‌గా నటించిన సలోని గుర్తుందా… ప్రస్తుతం ఈ భామ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమాలో పృథ్వీ సరసన నటిస్తోంది. ఈ అమ్మడు.. తెలుగులో సినిమాలు చెయకముందు బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించింది.  వాటిలో ‘సావన్’ చిత్రం ఒకటి. 2006లో వచ్చిన ఈ సినిమాలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా హీరోగా నటించాడు.

అప్పట్లో ఈ సినిమా డిజాస్టర్‌గానే నిలిచింది కానీ.. ఒక్క పాట మాత్రం ఇప్పటికీ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఎందుకంటే.. అందులో సలోని తన అందాలను విచ్చలవిడిగా ఆరబోయడంతోపాటు హీరోతో ఘాటు సన్నివేశాల్లో నటించడమే కారణం. ‘జో మాంగీ ఖుదా సే’ అంటూ సాగే ఈ పాట ఆరోజుల్లో ఓ ఊపు ఊపేసింది. యువతీ, యువకులు బాగానే అడిక్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకి ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ పాటలో సలోని చాలా కురుచుగా ఉండే దుస్తులు వేసుకోవడంతో.. ఆమె బాడీ షేపులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక హీరో ఆమెని ఎక్కడబడితే అక్కడ ప్రతిసారి తాకడం, అప్పుడామే సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌లు ఇవ్వడం.. ఈ పాటకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇక సమయంలో వీరిద్దరి మధ్య లిప్‌లాక్ సీన్ కూడా ఉంది. ఇక స్విమ్మింగ్‌పూల్‌లో, బాత్రూంలో ఇద్దరూ చేసే రొమాన్స్ అంతాఇంతా కాదు. అది చూస్తే పిచ్చేక్కాల్సిందే. అంతలా రెచ్చిపోయి నటించింది సలోని. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ భామ ఈ పాటలో అంత హాట్ గా నటించిందా? అన్న అనుమానం రాకమానదు. ఆ వీడియోని మీరూ కూడా ఓ లుక్కేయండి.

{youtube}nDoWR1D0r8s{/youtube}

Related

  1. శ్రీదివ్య హాట్ వీడియో లీక్!
  2. ఆంటీ అపూర్వ హాట్ వీడియోలు.. చూస్తే షాక్ అవుతారు!
  3. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్ర‌గ‌తి ఆంటీ హాట్ వీడియోలు!
  4. తేజస్వి శృంగారం హాట్ టాపిక్ అయ్యింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -