Sunday, May 19, 2024
- Advertisement -

అమలాపాల్ బొడ్డులో ఏముంది..?

- Advertisement -

అమ‌లాపాల్‌. హీరోయిన్‌గా టాప్ పొజిషన్ అందుకోలేక పోయినా… గొడవల్లో మాత్రం ఈవిడగారి పేరు తెగ నానుతూనే ఉంది. చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకోవ‌డం, వెంట‌నే విడాకులు అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. త‌ర్వాత సుచీలీక్స్‌, ఇటీవ‌ల కారు రిజిస్ట్రేష‌న్ వివాదం ఆమెను వివాదాల్లోకి లాగాయి. తాజాగా మ‌రోసారి అమ‌లాపాల్ గురించి హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది.

అమ‌ల తాజాగా న‌టించిన చిత్రం `తిరుట్టుప‌య‌లే-2`. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌లో అమ‌ల చాలా హాట్‌గా క‌నిపించింది. దీంతో దీని గురించే అంద‌రూ చ‌ర్చించుకంటున్నారు. తాజాగా దీనిపై అమ‌ల కూడా కాస్త హాట్‌గానే స్పందించింది. `నా బొడ్డు అంత‌లా సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌నుకోలేదు. నాభి ప్రాంతానికి కొంచెం కింద‌కి చీర క‌డితే అంత ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌నుకోలేదు. ఇప్పుడు మ‌నం 2017లో ఉన్నాం. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోవాలి` అంటూ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయింది.

అయినప్పటికీ నెటిజన్లు బొడ్డు పోస్టర్ బయటకు వచ్చిన దగ్గరనుంచి ఇప్పటి వరకు బొడ్డుపై మాట్లడుతూనే ఉన్నారు.అంతగా మాట్లాడుకోవడానికి నా బొడ్డులో ఏముందో తెలియదన్నట్లుగా అమలాపాల్ ఇన్నోసెన్సీ చూపులు కొలీగ్స్ కు నవ్వు తెప్పిస్తున్నాయి.అయినా అమలా పాల్ బొడ్డు గురించి కుర్రాకారుకు తెలుస్తుంది తప్ప..బొడ్డులో రూపాయి బిళ్ల పాట తెలియని వారికేం తెలుస్తుంది చెప్పండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -